IPL 2022 : If David Warner enters the mega auction, Royal Challengers Bangalore, Rajasthan Royals, Kolkata Knight Riders and two new franchises will also be competing for him.The services of Warner, a successful captain, are very important to these teams.
#IPL2021
#DavidWarner
#SRH
#RCB
#SunrisersHyderabad
#KaneWilliamson
#BhuvneshwarKumar
#JonnyBairstow
#JasonRoy
#WriddhimanSaha
#Cricket
ఐపీఎల్ 2021 సీజన్ తుది దశకు చేరుకుంది. దాంతో తదుపరి సీజన్ కోసం జరిగే మెగావేలంపై అందరి దృష్టి నెలకొంది. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మెగా వేలంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డేవిడ్ వార్నర్ గనుక మెగా వేలంలోకి వస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతానైట్‌రైడర్స్‌తో పాటు కొత్తగా వచ్చే రెండు ఫ్రాంచైజీలు కూడా అతని కోసం పోటీపడనున్నాయి.